Upasana Konidela Defective Condoms Dress Goes Viral | Dare to Wear Scrap ?

2020-05-21 14

Tollywood Mega Power Star Ram Charan wife Upasana Konidela once again hot topic in media. She doesn’t need her background to remember her. Recently, the teaching of social media has given a message in her own style through Defective Condoms Dress that wastage is also used somewhere.
#UpasanaKonidelaDefectiveCondomsDress
#Condoms
#DaretoWearScrap
#UpasanaKonidelachallenge
#UpasanaKonidelaDressViral
#TextileWaste

మెగాస్టార్ కోడలుగా కాకుండా... ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకన్న ఉపాసనా కామినేని పదునైన ట్వీట్లకు పెట్టింది పేరు. ఇక అమ్మడి తాజా ట్వీట్ ఇండస్ట్రీ జనాలనే నోరెళ్లబెట్టేలా చేసింది.ప్రస్తుతం ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.